వార్తలకు తిరిగి వెళ్లండి
అమెరికా ప్రతినిధులపై ఇరాన్ సీరియస్
Harika Jun 22, 2026 6:38 AM అల్ ఇండియా 4 viewsabout 1 hour ago

స్విట్జర్లాండ్‌లో జరిగిన చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను ఇరాన్ ప్రతినిధులు పట్టించుకోకుండా వాకౌట్ చేశారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఫొటో సెషన్‌కు నిరాకరించి, అమెరికా ప్రతినిధులను అవమానించారు.
ఈ ఘటనతో చర్చల్లో ఉద్రిక్తత నెలకొంది. వాన్స్ పరిస్థితిని గమనిస్తుండగా, పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ మరియు ఆర్మీ చీఫ్ మునీర్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించినట్లు వైరల్ వీడియోల్లో కనిపిస్తోంది.
Comments
Loading comments...