వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియాన్ రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తలను ఆయన కార్యాలయం ఖండించింది. ఐఆర్‌జీసీ ఆధిపత్యంపై అసంతృప్తితో ఆయన రాజీనామా లేఖను సుప్రీం లీడర్‌కు పంపినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
అమెరికాతో చర్చల వేళ ఇది తప్పుడు ప్రచారమని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ అణ్వాయుధాలను పూర్తిగా వదిలేసేలా శాంతి ఒప్పందంలో మార్పులు చేయాలని ట్రంప్ పట్టుబట్టారు.
Comments
Loading comments...

