వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సెప్టెంబర్‌లో భారత్‌లో పర్యటించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సుకు ఆయన హాజరుకానున్నట్లు వెల్లడించాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ రైసీ భారత్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. గతేడాది బ్రిక్స్‌లో ఇరాన్ పూర్తిస్థాయి సభ్యదేశంగా చేరిన విషయం తెలిసిందే.
Comments
Loading comments...

