Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్ అణ్వాయుధాలపై అమెరికా, చైనా ఏకాభిప్రాయం

Follow Udayam on Google
Priya Gupta May 14, 2026 7:02 PM జాతీయంGeneral
ఇరాన్ అణ్వాయుధాలపై అమెరికా, చైనా ఏకాభిప్రాయం - Udayam
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీలో ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని ఏకాభిప్రాయానికి వచ్చారు. హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తగ్గించాలని చైనా కోరగా, అమెరికా నుంచి ఇంధన కొనుగోళ్లు పెంచేందుకు అంగీకరించింది. సెప్టెంబర్‌లో వైట్‌హౌజ్‌కు రావాలని జిన్‌పింగ్‌ను ట్రంప్ ఆహ్వానించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...