వార్తలకు తిరిగి వెళ్లండి
ఇరాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

అమెరికాతో శాంతి చర్చల సమయంలో ఇరాన్ ప్రతినిధులు తీవ్ర ప్రమాద పరిస్థితుల్లో పనిచేశారని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎప్పుడు చనిపోతామో, తమపై బాంబులు ఎప్పుడు పడతాయోననే భయంతో వణికిపోయామని ఆయన వెల్లడించారు.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Comments
Loading comments...