Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌లో భారీ సహజవాయు నిల్వలు

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 10:05 AM జాతీయంGeneral
ఇరాన్‌లో భారీ సహజవాయు నిల్వలు - Udayam
ఇరాన్‌లోని దక్షిణ ఫార్స్‌ ప్రావిన్స్‌లో 7.5 ట్రిలియన్‌ ఘనపుటడుగులకు పైగా సహజవాయు నిల్వలను గుర్తించినట్లు ఆ దేశ చమురు శాఖ మంత్రి మొహ్సెన్‌ పక్నెజాద్‌ వెల్లడించారు. ఇందులో దాదాపు 5.7 ట్రిలియన్‌ ఘనపుటడుగుల గ్యాస్‌ను వెలికితీయవచ్చని అంచనా వేయబడింది. కొత్తగా గుర్తించినది తక్కువ మలినాలున్న ‘స్వీట్‌ గ్యాస్‌’ కావడంతో శుద్ధి, ఉత్పత్తి వ్యయాలు తగ్గే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...