వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాను భయపెడుతున్న ఇరాన్ 'ఖైబర్ షెకాన్' క్షిపణి 1,400 కిలోమీటర్ల రేంజి కలిగి ఉంది. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై జరిగిన దాడుల్లో ఇది కీలక పాత్ర పోషించింది.
ఘన ఇంధనంతో పనిచేసే ఈ క్షిపణిని ట్రక్కులపై వేగంగా తరలించవచ్చు. లక్ష్యానికి దగ్గరగా ఉన్నప్పుడు దిశ మార్చుకుంటూ గంటకు 10,000 కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకెళ్తుంది.
Comments
Loading comments...

