Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా ఆంక్షలపై ఇరాన్‌ తీవ్ర విమర్శలు

Follow Udayam on Google
భరత్ తేజ Aug 11, 2026 2:04 PM జాతీయంGeneral
అమెరికా ఆంక్షలపై ఇరాన్‌ తీవ్ర విమర్శలు - Udayam
అమెరికా ఆంక్షలు విధించడం వ్యసనంగా మారిందని ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘాయీ విమర్శించారు. దౌత్య మార్గంలో లక్ష్యాలు సాధించలేనప్పుడు అమెరికా ఆంక్షలను ఆశ్రయిస్తోందని ఆరోపించారు. ఆంక్షలతో ఇరాన్‌ను లొంగదీసుకోవడం సాధ్యం కాదని బఘాయీ స్పష్టం చేశారు. మరోవైపు, అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్‌ బెసెంట్‌ ఇరాన్‌ అక్రమ ఆర్థిక నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తోందని ఆరోపించారు.

Comments

G
Loading comments...