Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెజాన్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడులు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 21, 2026 12:42 PM జాతీయంGeneral
అమెజాన్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడులు - Udayam
ఇరాన్-అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలతో పాటు బహ్రెయిన్‌లోని అమెజాన్ డేటా సెంటర్‌పై ఐఆర్‌జీసీ క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసినట్లు ప్రకటించింది. మరోవైపు జోర్డాన్, కువైట్‌లలోని సైనిక స్థావరాలు, పౌర మౌలిక సదుపాయాలపై జరిగిన దాడుల్లో ముగ్గురు సైనికులు మృతిచెందగా, భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

Comments

G
Loading comments...