Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్-అమెరికా పోరు: 10వ రోజు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 22, 2026 6:29 AM జాతీయంGeneral
ఇరాన్-అమెరికా పోరు: 10వ రోజు - Udayam
ఇరాన్, అమెరికాల మధ్య హోరాహోరీ పోరు మంగళవారానికి పదో రోజుకు చేరుకుంది. ఇరాన్ మిలటరీ స్థావరాలు, డ్రోన్ లాంచింగ్ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సెంట్రల్ కమాండ్ భారీ వైమానిక దాడులు జరిపింది. అమెరికా చర్యలకు ప్రతీకారంగా ఇరాన్ కూడా హర్మూజ్ జలసంధిలో ఒక నౌకపై దాడి చేసింది.

Comments

G
Loading comments...