Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ప్రభుత్వానికి ఇరాన్ రాయబార కార్యాలయం కృతజ్ఞతలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 06, 2026 11:54 AM జాతీయంGeneral
భారత ప్రభుత్వానికి ఇరాన్ రాయబార కార్యాలయం కృతజ్ఞతలు - Udayam
మాజీ అత్యున్నత నాయకుడు అయాతొల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియలలో పాల్గొన్నందుకు భారత ప్రభుత్వానికి, ప్రజలకు ఇరాన్ రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. ఈ చర్య ఇరుదేశాల బంధాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. భారత రాజకీయ నాయకులు, ఎంపీలు, వివిధ మతాల ప్రతినిధులు ఈ వేడుకకు హాజరవడం ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ చారిత్రక, సాంస్కృతిక సంబంధాలకు నిదర్శనమని ఇరాన్ ఎంబసీ పేర్కొంది.

Comments

G
Loading comments...