Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొసలి దాడిలో మహిళ మృతి

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 06, 2026 12:00 PM జాతీయంGeneral
మొసలి దాడిలో మహిళ మృతి - Udayam
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్ జిల్లాలో పెళ్లి నుంచి తిరిగి వస్తున్న 55 ఏళ్ల కేత్కీ అనే మహిళపై సరయూ నదిలో మొసలి దాడి చేసి ప్రాణాలు తీసింది. ఆమెను నదిలోకి లాక్కెళ్లి కాళ్లను తినేసింది. ఆదివారం ఉదయం గ్రామస్థులు రాళ్లతో కొట్టి మొసలి నోటి నుండి ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...