Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీహెచ్‌పీ డిమాండ్

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 06, 2026 11:58 AM జాతీయంGeneral
వీహెచ్‌పీ డిమాండ్ - Udayam
రామమందిర విరాళాల దుర్వినియోగం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని, దోషులను కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ డిమాండ్ చేశారు. వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. ఈ వ్యవహారంతో వీహెచ్‌పీ లేదా ప్రభుత్వానికి సంబంధం లేదని, నిర్వహణ అంతా ట్రస్ట్‌దేనని ఆయన స్పష్టం చేశారు. దర్యాప్తు పూర్తికాకుండా చంపత్ రాయ్‌పై చర్యలు కోరలేమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...