వార్తలకు తిరిగి వెళ్లండి
కార్గిల్‌లో 'సరిహద్దు శౌర్యథాన్ 2026'

Photo Gallery
కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా లడఖ్‌లోని ద్రాస్ కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో 'సరిహద్దు శౌర్యథాన్ 2026' నిర్వహించారు. దేశవ్యాప్తంగా 3000 మందికి పైగా ఇందులో పాల్గొన్నారు.
ఈ మారథాన్‌లో పౌరులు, విద్యార్థులు, సైనికులు పాలుపంచుకున్నారు. దేశభక్తిని, ఫిట్‌నెస్‌ను పెంపొందించడం మరియు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
Comments
Loading comments...