Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌కు వాన్స్ లేఖపై ట్రంప్ ఏమన్నారంటే?

Follow Udayam on Google
Harika Oct 29, 2026 10:40 AM అంతర్జాతీయంGeneral
ఇరాన్‌కు వాన్స్ లేఖపై ట్రంప్ ఏమన్నారంటే? - Udayam
శాంతి చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్‌కు లేఖ రాసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇరాన్ అణు అంశంపై చర్చల ద్వారా ఉద్రిక్తతలు తగ్గించాలని కోరినట్లు కథనాలు పేర్కొన్నాయి. అయితే, శాంతి చర్చల కోసం తాను వాన్స్‌ను ఆదేశించలేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్‌కు అవసరమైన వైద్య సాయం అందించే అంశంపై వాన్స్ సంప్రదించారని తెలిపారు.

Comments

G
Loading comments...