వార్తలకు తిరిగి వెళ్లండి

అల్పపీడన ప్రభావంతో మెరకముడిదాం మండలంలో మంగళవారం ఉదయం వరకు 4.2 MM ల వర్షపాతం నమోదైనట్లు MRO సులోచన రాణి తెలిపారు.
రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసీ అవకాశం ఉన్నందున VRO లు గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు విద్యుత్ స్తంభాలు, చెట్ల సమీపానికి వెళ్లవద్దన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ నంబర్ 08922-236947 సంప్రదించాలని తెలిపారు.
Comments
Loading comments...

