Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హార్దిక్ పాండ్య కోసం ఎగబడుతున్న ఐపీఎల్ జట్లు

Follow Udayam on Google
శివ కుమార్ Jul 01, 2026 5:11 PM జాతీయంGeneral
హార్దిక్ పాండ్య కోసం ఎగబడుతున్న ఐపీఎల్ జట్లు - Udayam
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యను తమ జట్టులోకి తెచ్చుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మినహా మిగతా ఏడు ఐపీఎల్ జట్లు తీవ్రంగా పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ముంబై ఫ్రాంచైజీతో చర్చలు జరుపుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా కోల్‌కతా, రాజస్థాన్ రాయల్స్ జట్లు హార్దిక్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు కూడా సిద్ధమైనట్లు సమాచారం.

Comments

G
Loading comments...