Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

₹1.97 లక్షల కోట్లకు చేరిన IPL బ్రాండ్ విలువ

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 29, 2026 5:10 PM జాతీయంక్రీడలు
₹1.97 లక్షల కోట్లకు చేరిన IPL బ్రాండ్ విలువ - Udayam
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) విలువ ఏడాది కాలంలో 11.4% పెరిగి 20.6 బిలియన్ డాలర్లకు (రూ.1.97 లక్షల కోట్లు) చేరిందని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ‘Houlihan Lokey' వెల్లడించింది. వరుసగా రెండో ఏడాది రెండంకెల వృద్ధి నమోదైందని తెలిపింది. జట్ల విలువలో RCB 312 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా, MI, KKR, CSK తర్వాతి స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది.

Comments

G
Loading comments...