Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీమిండియా బిజీ షెడ్యూల్

Follow Udayam on Google
SHRUTHI Sep 12, 2026 8:32 PM జాతీయంక్రీడలు
టీమిండియా బిజీ షెడ్యూల్ - Udayam
జపాన్‌ వేదికగా జరిగే 2026 ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు నాకౌట్ మ్యాచ్‌ల సమయాలను అరగంట ముందుకు మార్చారు. వేదికపై ఫ్లడ్‌లైట్లు లేకపోవడం మరియు త్వరగా చీకటి పడుతుండటంతో, మధ్యాహ్న మ్యాచ్‌లను స్థానిక కాలమానం ప్రకారం 1.30 గంటలకు ప్రారంభిస్తారు.

Comments

G
Loading comments...