వార్తలకు తిరిగి వెళ్లండి

యాపిల్ త్వరలో విడుదల చేయనున్న ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర, పాత మోడల్ ఐఫోన్ 17 కంటే భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈసారి అప్‌గ్రేడ్‌లు, ఉత్పత్తి ఖర్చులు పెరగడమే ఇందుకు కారణమని టెక్ నిపుణులు చెప్తున్నారు.
గతంలో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర $1,199 (భారత్‌లో రూ.1,49,900) ఉండగా, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర $1,299 వరకు ఉండవచ్చని సమాచారం. ఇది 6.9 అంగుళాల డిస్‌ప్లే, ఏ20 చిప్, సరికొత్త యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో రానుంది.
Comments
Loading comments...

