Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌ ధర పెరిగే ఛాన్స్

Follow Udayam on Google
ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌ ధర పెరిగే ఛాన్స్ - Udayam
యాపిల్‌ రాబోయే ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌ ధరను పెంచే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. భారత్‌లో ఐఫోన్‌ 18 సిరీస్‌ ప్రారంభ ధర సుమారు రూ.1,69,990 నుంచి రూ.1,80,000 వరకు ఉండొచ్చని అంచనా. ఏఐ ప్రాసెసింగ్‌ కోసం ఉపయోగించే అధునాతన A20 ప్రో చిప్‌, మెమరీ కాంపోనెంట్ల వ్యయం పెరగడం ధర పెంపునకు కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

Comments

G
Loading comments...