వార్తలకు తిరిగి వెళ్లండి

యాపిల్ ఈ ఏడాది విడుదల చేయనున్న ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్ల ఉత్పత్తిని భారత్‌లో ప్రారంభించింది. ఇక్కడ తయారయ్యే ఫోన్లలో అత్యధికం అమెరికా, ఐరోపా మార్కెట్లకు ఎగుమతి కానున్నాయి.
తమిళనాడులోని ఫాక్స్‌కాన్ ప్లాంట్ అంతర్జాతీయ సరఫరాకు ఉత్పత్తి చేపట్టనుంది. టాటా ఎలక్ట్రానిక్స్ కూడా ప్రో మోడళ్ల తయారీని పెంచనుంది. సెప్టెంబరులో ఐఫోన్ 18 సిరీస్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది.
Comments
Loading comments...

