Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఫోన్ 17 ధరలు భారీగా పెంపు?

శరణ్య శర్మ Jul 22, 2026 8:49 PM ఆల్ ఇండియా in about 3 hours
ఐఫోన్ 17 ధరలు భారీగా పెంపు? - Udayam Digital
ఐఫోన్ 17 ధరలను భారీగా పెంచేందుకు యాపిల్ సంస్థ సిద్ధమవుతోంది. మెమొరీ చిప్‌ల ధరలు పెరగడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆగస్టు తొలి వారం నుంచి కొత్త స్టాక్‌పై ఈ పెంపు వర్తించే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ.82,990 ఉన్న ఐఫోన్ 17 ప్రారంభ ధర ఏకంగా రూ.12,000 పెరిగి రూ.94,990కి చేరనుంది. ప్రో, ప్రో మాక్స్ మోడళ్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...