Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఓసీకి రూ.2,661 కోట్ల నష్టం

Follow Udayam on Google
రేఖ దేవి Aug 01, 2026 3:45 PM జాతీయంబిజినెస్
ఐఓసీకి రూ.2,661 కోట్ల నష్టం - Udayam
ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) జూన్ త్రైమాసికంలో రూ.2,661.37 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా, దేశీయంగా ఇంధన రిటైల్ ధరలను స్థిరంగా ఉంచడమే ఇందుకు ప్రధాన కారణమని సంస్థ తెలిపింది. త్రైమాసికంలో సంస్థ ఆదాయం 26 శాతం పెరిగి రూ.2.75 లక్షల కోట్లకు చేరింది.

Comments

G
Loading comments...