Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

80 వసంతాల వేడుకలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 11:40 AM సంగారెడ్డిGeneral
80 వసంతాల వేడుకలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం - Udayam
సంగారెడ్డి కేంద్రంలోని ఎస్టీయూ భవనంలో ఈనెల 6న నిర్వహించనున్న ఎస్టీయూ 80 వసంతాల వేడుకలకు హాజరు కావాలని కోరుతూ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు ఆహ్వాన పత్రిక అందించారు. ఎస్టీయూ రాష్ట్ర కోశాధికారి సాబేర్‌ అలీ, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ రాథోడ్‌ ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎస్టీయూ సంఘ బాధ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేను వేడుకలకు ఆహ్వానించినట్లు వారు తెలిపారు.

Comments

G
Loading comments...