వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరికి చెందిన చేనేత ప్రముఖులు జొన్నాదుల బాబూశివప్రసాద్‌కు అమెరికాలో సెప్టెంబర్ 5న జరగనున్న ప్రపంచ చేనేత సదస్సు (నార్త్ ఈస్ట్ రీజనల్ కాన్ఫరెన్స్ -2026) ఆహ్వానం అందింది.
చేనేత రంగాభివృద్ధికి, పేద కుటుంబాలకు ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి న్యూజెర్సీకి చెందిన వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ఈ ఆహ్వానం పంపింది.
Comments
Loading comments...

