Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణిలో అప్రెంటిస్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

Follow Udayam on Google
రచన దేవి Aug 06, 2026 6:07 PM పెద్దపల్లి General
సింగరేణిలో అప్రెంటిస్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం - Udayam
2026-27 సంవత్సరానికి సింగరేణి సంస్థలో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. అభ్యర్థులు ముందుగా NATS 2.0లో నమోదు చేసుకుని, అనంతరం సింగరేణి అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 6 నుంచి 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుందని తెలిపింది.

Comments

G
Loading comments...