వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ విద్యా విధానాల అధ్యయనానికి కామారెడ్డి జిల్లా నుంచి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ మల్లికార్జున్ తెలిపారు.
ఫిన్లాండ్, సింగపూర్, వియత్నం, జపాన్, చైనా దేశాల పర్యటనకు వివిధ కేటగిరీల నుంచి ఆరుగురిని ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులు ఆగస్టు 4లోపు డీఈఓ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.
Comments
Loading comments...

