వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను వాయిదా వేయాలని కోరుతూ 400 మందికి పైగా పౌర సమాజ నేతలు, మేధావులు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 31 జిల్లాల్లో 365 మండలాలు కరువుతో అల్లాడుతుంటే సదస్సులు ఎందుకని ప్రశ్నించారు.
4 వేల మంది అతిథులకు ఫైవ్‌స్టార్ సౌకర్యాల కంటే కరువు నివారణకు ప్రజాధనం, నీరు, విద్యుత్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

