వార్తలకు తిరిగి వెళ్లండి

పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో ప్రారంభ పెట్టుబడిదారులు సైఫ్ పార్ట్‌నర్స్, ఎలివేషన్ క్యాపిటల్ తమ వాటాలో 2.3% (1.49 కోట్ల షేర్లు)ను ఆగస్టు 4న బ్లాక్ డీల్ ద్వారా విక్రయించనున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం విలువ సుమారు రూ.2,002 కోట్లు కాగా, మోర్గాన్ స్టాన్లీ దీనికి బ్యాంకర్‌గా వ్యవహరిస్తోంది.
Comments
Loading comments...
