Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో పెట్టుబడులపై హీరానందానీ బృందం పరిశీలన

Follow Udayam Digital on Google
శిరీష గౌడ్ Jul 29, 2026 12:15 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
విశాఖలో పెట్టుబడులపై హీరానందానీ బృందం పరిశీలన - Udayam Digital

Photo Gallery

విశాఖలో పెట్టుబడులపై హీరానందానీ బృందం పరిశీలన - gallery image 1
విశాఖలో పెట్టుబడులపై హీరానందానీ బృందం పరిశీలన - gallery image 2
విశాఖలో పెట్టుబడులపై హీరానందానీ బృందం పరిశీలన - gallery image 3
హీరానందానీ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ నిరంజన్ హీరానందానీ నేతృత్వంలోని బృందం పెట్టుబడుల అవకాశాల కోసం విశాఖపట్నంలో పలు స్థలాలను పరిశీలించింది. మిక్స్డ్-యూజ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై ఆసక్తి వ్యక్తం చేసింది. పర్యటనలో భాగంగా కాపులుప్పాడలో 325 ఎకరాలు, మధురవాడ ఓజోన్ వ్యాలీలో 25 ఎకరాలు, మణికవాలసలోని 80 ఎకరాల వీఎంఆర్‌డీఏ భూములను పరిశీలించారు.

Comments

G
Loading comments...