వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురంలో పనిచేస్తున్న ఇంజినీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్యాయత్నం ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సమాచారం ప్రకారం, తమ ఆత్మహత్యకు కాకినాడకు చెందిన సాధిక్ ఖాన్ కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
సాధిక్ ఖాన్‌కు అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్, అప్పటి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డితో ఉన్న ఫొటోలు వెలుగులోకి రావడంతో.. అతడికి ఉన్న పరిచయాలు, సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

