Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

9 వేల మంది ఓటర్లకు నోటీసులు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 18, 2026 7:03 PM పల్నాడు General
9 వేల మంది ఓటర్లకు నోటీసులు - Udayam
మాచర్ల పురపాలక సంఘ కార్యాలయంలో ఓటర్ల అభ్యంతరాలపై మంగళవారం విచారణ కొనసాగింది. పురపాలక సంఘ పరిధిలో మొత్తం 9 వేల మందికి నోటీసులు అందించగా, సచివాలయాల వారీగా వారిని విచారిస్తున్నారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జాబితాను అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. 2002 ఎన్నికల జాబితాలో పేర్ల తేడాలు, నో మ్యాపింగ్ తదితర అంశాలపై ఓటర్ల నుంచి సరైన పత్రాలను స్వీకరించి విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...