వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ యూనివర్సిటీలో 13 ఏళ్లుగా నాన్చుతున్న 2012 నియామక ప్రక్రియపై శుక్రవారం హైదరాబాద్‌లో జాతీయ ఎస్టీ కమిషన్ విచారణ చేపట్టనుంది. ఈ విచారణకు వర్సిటీ ఉన్నతాధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ హాజరుకావాల్సి ఉంది.
నియామకాలపై ద్విసభ్య కమిటీ, జడ్జ్ సీవీ రాములు నివేదికలు, హైకోర్టు తీర్పులను అధికారులు కమిషన్ ముందు ఉంచుతారా లేదా గోప్యంగా ఉంచుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...

