వార్తలకు తిరిగి వెళ్లండి

'ఆడుదాం ఆంధ్రా'లో జరిగిన రూ.100 కోట్ల అక్రమాలపై విజిలెన్స్ నివేదిక త్వరలోనే వస్తుందని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. తప్పు చేసిన వారెవరినీ ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఎటువంటి లోపాలు లేవని ఆయన తెలిపారు. గత రెండేళ్లలో ఈ కోటా ద్వారా 800 మందికి ఉద్యోగాలు వచ్చాయని, ఖేలో ఇండియా నిధులతో మైదానాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
Comments
Loading comments...

