Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బలవంతపు శ్రమతో తయారయ్యే వస్తువుల దిగుమతులపై విచారణ

రచన దేవి Jul 14, 2026 5:00 PM అల్ ఇండియా 1 viewsabout 3 hours ago
బలవంతపు శ్రమతో తయారయ్యే వస్తువుల దిగుమతులపై విచారణ - Udayam Digital
విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (DGFT) బలవంతపు శ్రమతో (forced labour) తయారయ్యే దిగుమతి వస్తువుల దర్యాప్తుకు కొత్త విధానాన్ని తెచ్చింది. ఈ నిబంధన ప్రకారం నిరూపితమైన వస్తువుల దిగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించవచ్చు. ఇలాంటి నియంత్రణ లేదంటూ భారతదేశంపై 12.5% అదనపు టారిఫ్‌లు విధించాలని అమెరికా ప్రతిపాదించిన నేపథ్యంలో భారత్ ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది.

Comments

G
Loading comments...