Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలుడి మృతి ఘటనపై ప్రత్యేక కమిటీతో విచారణ

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 28, 2026 12:25 PM మహబూబాబాద్ General
బాలుడి మృతి ఘటనపై ప్రత్యేక కమిటీతో విచారణ - Udayam
మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో ప్రైవేటు క్లినిక్‌లో చికిత్స పొందిన మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటనపై విచారణ కొనసాగుతోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా వైద్యం అందిస్తున్న రెండు క్లినిక్‌లను సీజ్‌ చేశారు. ఘటనపై ప్రత్యేక కమిటీ నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...