వార్తలకు తిరిగి వెళ్లండి

గంగాధర మండలం హిమ్మత్‌నగర్‌లో నకిలీ పత్రాలతో ఇంటి రిజిస్ట్రేషన్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 2019లో అనుమతి పొందినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
పంచాయతీ రికార్డుల పరిశీలనలో విషయం బయటపడటంతో అధికారులు విచారణ చేపట్టారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తికి నోటీసులు జారీ చేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

