వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన భూకబ్జాలు, జగనన్న కాలనీల అక్రమాలపై సిట్‌తో సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ సాధు పరిషత్ నేతలు డిమాండ్ చేశారు.
శుక్రవారం తిరుపతిలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ, డీకేటీ, ఇనాం భూములతోపాటు స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతాలు కబ్జాలకు గురయ్యాయని ఆరోపించారు.
Comments
Loading comments...

