Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్వెస్ట్‌ తెలంగాణ’ ఏజెన్సీ ఏర్పాటు

Follow Udayam on Google
Rajdeep Sardesai May 21, 2026 11:42 AM హైదరాబాద్General
ఇన్వెస్ట్‌ తెలంగాణ’ ఏజెన్సీ ఏర్పాటు - Udayam
తెలంగాణ రాష్ర్టానికి భారీ పెట్టుబడులను రప్పించడమే లక్ష్యంగా ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ పేరుతో ఒక ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఐటీ, పరిశ్రమల శాఖలపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులతో కలిసి సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.

Comments

G
Loading comments...