వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో పురపాలక సంఘం ఏర్పడిన సమయంలో వేసిన ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించి భారీ సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఇనుప స్తంభాలతో వర్షాకాలంలో సాధారణ సమయాలలో విద్యుత్ సరఫరా అయినప్పుడు మనుషులతో పాటు మూగజీవాలు ప్రమాదాల బారిన పడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఉన్నత స్థాయి ఆదేశాల మేరకు సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

