వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వారంలో మూడు రోజులు ఉడికించిన గుడ్లు పంపిణీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ ఉత్తర్వులు జారీ చేశారు.
గుడ్ల పంపిణీ బాధ్యతలను స్థానిక మహిళలు, స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని ఆదేశించారు. ఒక్కో గుడ్డు కొనుగోలు, వడ్డన కోసం ప్రభుత్వం రూ.6 కేటాయించనుంది.
Comments
Loading comments...

