వార్తలకు తిరిగి వెళ్లండి

2027 మార్చిలో జరిగే ఇంటర్ పరీక్షల్లో బోర్డు కీలక మార్పులు చేసింది. జనరల్ థియరీ సబ్జెక్టులకు 32, ఒకేషనల్ కోర్సులకు 24 పేజీల ఆన్సర్ బుక్లెట్లు ఇవ్వనుంది. బయాలజీలో బోటనీ, జువాలజీకి కలిపి ఒకే OMR షీట్, 40 పేజీల బుక్లెట్ ఉంటుంది.
ఎలెక్టివ్ సబ్జెక్టులకు వేర్వేరు ప్రశ్నపత్రాలు ఇవ్వనున్నట్లు బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పులు 1, 2వ సంవత్సరం పరీక్షలకు వర్తించనున్నాయి.
Comments
Loading comments...

