Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్ చదువే భవిష్యత్తుకు బలమైన పునాది: MLA

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 31, 2026 2:57 PM వికారాబాద్General
ఇంటర్ చదువే భవిష్యత్తుకు బలమైన పునాది: MLA - Udayam
తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల వెల్కమ్ పార్టీలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఇంటర్ రెండేళ్ల కాలం జీవితానికి దిశానిర్దేశం చేస్తుందని, రీల్స్‌లో సమయం వృథా చేయకుండా లక్ష్యంపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు. మార్కులతో పాటు జ్ఞానం, తల్లిదండ్రుల పట్ల గౌరవం ముఖ్యమన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...