Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంట్లో చోరీ.. ఇద్దరు నిందితుల అరెస్ట్‌

Follow Udayam on Google
madhu Sep 02, 2026 6:17 PM ములుగుGeneral
ఇంట్లో చోరీ.. ఇద్దరు నిందితుల అరెస్ట్‌ - Udayam
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఇంట్లో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2025 ఏప్రిల్‌లో సంక హేమచంద్ర తాళం వేసిన ఇంట్లో బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేసినట్లు తెలిపారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారి వద్ద బంగారం, రూ.50 వేల విలువైన వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...