Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇంటింటికీ టీడీపీ’ వేగవంతం చేయాలి:MLA జూలకంటి

Follow Udayam on Google
T. SRINU BABU Aug 13, 2026 9:55 PM పల్నాడుGeneral
‘ఇంటింటికీ టీడీపీ’ వేగవంతం చేయాలి:MLA జూలకంటి - Udayam
'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కూటమి శ్రేణులకు సూచించారు. గురువారం దుర్గి మార్కెట్ యార్డ్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కార్యక్రమాల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ లింగ బ్రహ్మయ్య, మండల పార్టీ అధ్యక్షుడు జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...