వార్తలకు తిరిగి వెళ్లండి

గరివిడి మండలం గెడ్డపువలసలో శనివారం కూటమి ప్రభుత్వం 2ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇంటింటికీ సుపరిపాలన కార్యక్రమం నిర్వహించారు. ఏఎంసీ డైరెక్టర్ కుమారపు రవణ మాట్లాడుతూ రెండేళ్లలో ప్రజలకు సుపరిపాలన అందించామని తెలిపారు.
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశ విదేశాలు తిరిగి రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. సూరి నాయుడు పాల్గొన్నారు.
Comments
Loading comments...

