వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడ మండలం శివుని గ్రామంలో కొమరాడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో 'ఇంటింటికీ మన్యం పోలీస్' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది జి. కిషోర్ కుమార్ గ్రామంలో పర్యటించి గ్రామస్థులతో మాట్లాడారు.
మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సమస్యలు ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామస్థులకు సూచించారు.
Comments
Loading comments...

