వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచిన రక్షా బంధన్ పర్వదినాన్ని ప్యాపిలి మండలం లో ఘనంగా జరుపుకుంటున్నారు. చిట్టి చెల్లెళ్ళు ఎంతో ప్రేమ గా తమ సోదరులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
తోబుట్టువులకు సోదరులు బహుమతులు ఇచ్చి తమ ప్రేమను చాటుకున్నారు. సరస్వతి శిశు మందిరం విద్యార్థులు ప్రజలకు రాఖీలు కట్టి ' నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనిద్దరం దేశానికి రక్ష ' అంటూ శుభాకాంక్షలు చెప్పారు.
Comments
Loading comments...

