Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటిగ్రేటెడ్ భవన పనులు వేగవంతం చేయండి

Follow Udayam on Google
K.Venkatesh Sep 22, 2026 12:37 PM ఖమ్మంGeneral
ఇంటిగ్రేటెడ్ భవన పనులు వేగవంతం చేయండి - Udayam
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల భవనాన్ని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల నాణ్యతలో రాజీ పడకుండా నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భవనం పూర్తయితే వివిధ ప్రభుత్వ శాఖల సేవలు ఒకేచోట ప్రజలకు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...